బీఆర్ఎస్లో భారీగా చేరికలు
కాటేదాన్ డివిజన్ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్, మోహన్రెడ్డినగర్, శ్రీరామ్‌నగర్ తదితర బస్తీలకు చెందిన ప్రజలు, నాయకులు ఆదివారం కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
మైలార్‌దేవ్‌పల్లి, అక్టోబర్ 11 : కాటేదాన్ డివిజన్ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్, మోహన్రెడ్డినగర్, శ్రీరామ్‌నగర్ తదితర బస్తీలకు చెందిన ప్రజలు, నాయకులు ఆదివారం కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్ ముదిరాజ్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు గుమ్మడి కుమార్, రాముయాదవ్, మైసిరెడ్డి, రాఘుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

