నగరానికి రెడ్ అలర్ట్

సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): నగరంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతం కావడంతో పాటు తుర్పు పడమర దిశలో షియర్ జోన్ ఏర్పడింది. దీని ప్రభావం గ్రేటర్‌కు అతి సమీపంలో ఉన్న యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాలపై అధికంగా ఉండనున్నది. దీంతో గ్రేటర్లో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Rain Alart
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

