రాగులలో బియ్యం కంటే అధిక శాతం క్యాల్షియం

వ్యవసాయ యూనివర్సిటీ: రాగులలో బియ్యం కంటే 30 రెట్లు అధికంగా క్యాల్షియం ఉంటుందని ప్రొ॥ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డా॥ జగదీశ్వర్ అన్నారు. ఆయన విలేకర్లతో మంగళవారం మాట్లాడుతూ, చిరు ధాన్యాలలో ప్రధానమైనవి రాగులు (తైదలు), జొన్నలు, కొర్రలు, సజ్జలన్నారు. ఈ పం టలు ప్రధానంగా దక్షణ తెలంగాణలోనే అధికంగా సాగు చేసేందుకు ఇక్కడి వాతావరణం అనుకూలిస్తుందన్నారు. నాడు రైతులు అధికంగా పండించేవారని, తక్కువ నీటి వనరులే అవసరం ఉండటంతో వర్షాధారితంగా తొలకరి చినుకులు పడగానే సాగు చేసేవారన్నారు.
వర్షాలు తక్కువగా నమోదు కావ డం, భూగర్భ జలాలు పడిపోవడంతో పాటు వాణి జ్య పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చిరు ధాన్యా ల శాతం తగ్గిందన్నారు. ప్రస్తుతం వాటి దిగుబడి తగ్గి, డిమాండ్ పెరిగిందన్నారు. వాటి సాగుకు ప్రభు త్వం కూడా ప్రోత్సహిస్తుందన్నారు. వ్యవసాయ శా స్త్రవేత్తల కృషి వల్ల తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలు మార్కెట్లో ఉన్నాయని సూచించారు. కాల్షియం రాగులలో బియ్యం కంటే 30 రెట్లు అధికంగా ఉంటాయన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

