ఎక్స్‌ప్రెస్‌కు డబుల్ లింక్

పీవీఎన్ఆర్పై రూ.22 కోట్లతో పూర్తయిన నిర్మాణాలు
మెహిదీపట్నం నుండి 5-10 నిమిషాల్లో చేరుకునే అవకాశం
నేడు ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి
సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ : శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సులువుగా చేరుకునేందుకు నిర్మించిన పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేకు అనుసంధానంగా మరో రెండు ర్యాంపులు (ఒకటి పైకి ఎక్కేందుకు, మరొకటి కిందికి దిగేందుకు) తోడయ్యాయి. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు ఉన్న 11 కి.మీ. ఇన్నర్ రింగు రోడ్డు మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అత్తాపూర్ పిల్లర్ నంబర్ 164 వద్ద రూ.22 కోట్లతో రెండు ర్యాంపుల నిర్మాణం చేపట్టారు. ఇవి అందుబాటులోకి రాగానే.. మెహిదీపట్నం నుండి అత్తాపూర్, రాజేంద్రనగర్ ప్రాంతాలకు వెళ్లాలంటే.. కేవలం 5-10 నిమిషాల్లో చేరుకునే వీలుంటుంది. అత్తాపూర్, హైదర్‌గూడ, ఉప్పర్‌పల్లి, శివరాంపల్లి, రాజేంద్రనగర్వాసులకు రాకపోకలు సులువు చేసేందుకు నిర్మించిన ఈ ర్యాంపులను మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- pv express highway
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

