Police Inspector Suspension | పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సస్పెన్షన్
Police Inspector Suspension | పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును వెస్ట్ జోన్ డీసీపీ మంగళవారం సస్పెండ్ చేశారు.
Police Inspector Suspension | పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును వెస్ట్ జోన్ డీసీపీ మంగళవారం సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సోహెల్ రాష్ డ్రైవింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని దుర్గారావుపై అభియోగాలు ఉన్నాయి. బేగంపేటలోని ప్రజా భవన్ వద్ద అత్యంత వేగంతో కారు నడుపుతూ అక్కడి వారిని షకీల్ తనయుడు సోహెల్ ఢీకొట్టారని ఆరోపణలు వచ్చాయి.
అయితే డ్రైవింగ్ సీటులో ఉన్న సోహెల్కు బదులు డ్రైవర్ పేరును కేసులో చేర్చడంతోపాటు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఇప్పటికే దుర్గారావు వ్యవహారంపై వెస్ట్ జోన్ డీసీపీ పూర్తిస్థాయిలో విచారణ జరిపినట్లు తెలుస్తోంది. కాగా, బీపీ డౌన్ కావడంతో ఇప్పటికే దుర్గారావు దవాఖానలో చేరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

