ఎన్ఆర్ఎస్సీతో వ్యవసాయ వర్సిటీ ఒప్పందం

వ్యవసాయ యూనివర్సిటీ జూలై 24: తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధి, వాతావరణంలో మార్పులు రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే సాధ్యమైందని ప్రొ. జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.ప్రవీణ్ రావు అన్నారు. శనివారం ఆయన చాంబర్లో జరిగిన ప్రొ.జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం , భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ల( ఎన్.ఆర్.ఎస్ సీ) మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద ఈ ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఈ ఒప్పందంలో రిజిస్ట్రార్ డా.ఎస్ . సుధీర్‌కుమార్, ఎన్ఆర్ఎస్సీహైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ డా.వి.వెంకటేశ్వరరావు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాన్ని పరిశోధనా సంచాలకులు డా. జగదీశ్వర్, వెంకటేశ్వర్లు పరస్పరం పత్రాలు అందజేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం హరితహారం వల్ల వర్షాలు బాగా కురవడంతో భూగర్భ జలాల పెరిగాయన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

