టీకాతో కరోనాకు చెక్ : సీపీ అంజనీ కుమార్

గోల్నాక, జూన్ 17: కరోనా తగ్గుముఖం పడుతున్నదని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. గురువారం అంబర్‌పేట సీపీఎల్‌లోని పోలీస్ దవాఖానలో పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వైరస్ తగ్గుతున్నదని నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు.
మొక్క నాటిన సీపీ మహేశ్ భగవత్
సిటీబ్యూరో, జూన్ 17(నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం నేరేడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో మొక్కను నాటారు. ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ స్ఫూర్తితో మేడిపల్లి, యాదాద్రిలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ స్థలంలో 20 వేల మొక్కలను నాటుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ శిల్పవల్లి, ఎస్టేట్ అధికారి విజయ్‌ఆనంద్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

