భాగ్యలక్ష్మి ఆలయంలో పీవీ సింధు పూజలు
పీవీ సింధు పూజలు | ఒలింపిక్ పోటీల్లో బాట్మింటన్ కాంస్య పతక విజేత పి.వి సింధూ మంగళవారం భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

చార్మినార్, ఆగస్ట్ 17 : ఒలింపిక్ పోటీల్లో బాట్మింటన్ కాంస్య పతక విజేత పి.వి సింధూ మంగళవారం భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఉదయం తన తండ్రి పి.వి రమణతో కలిసి వచ్చిన సింధూకి ఆలయ ట్రస్టీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా పూజాధి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి అమ్మవారి హారతి అందించి తీర్థప్రసాదాలను అందించారు. ఆలయ ట్రస్టీ శశికళ భాగ్యలక్ష్మి అమ్మవారి జ్ఞాపికను అందించి సన్మానించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

