Tank Bund | ట్యాంక్‌బండ్‌పై కారు బీభత్సం.. అదుపుతప్పి హుస్సేన్‌సాగర్ రేలింగ్‌కు ఢీ
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై (Tank Bund) కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు.. ట్యాంక్‌బండ్ ఎన్టీర్ మార్గ్‌లో (NTR Marg) అదుపుతప్పి రేలింగ్‌ను ఢీకొట్టి (Road accident) ఆగిపోయింది.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై (Tank Bund) కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు.. ట్యాంక్‌బండ్ ఎన్టీర్ మార్గ్‌లో (NTR Marg) అదుపుతప్పి రేలింగ్‌ను ఢీకొట్టి (Road accident) ఆగిపోయింది. కొద్దిలో హుస్సేన్‌సాగర్‌లో (Hussain sagar) పడిపోయేది. అయితే ఎయిర్ బెలున్స్ తెరచుకోవడంతో అందులో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు. కారును అక్కడే వదిలేసి పరారయ్యారు.
కాగా, ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ చెట్టు కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో కారును అక్కడినుంచి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కారులో ఉన్నవారు మద్యంమత్తులో ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

