నగరంలో ఆదివారం ధమాకా మూవీ ఫేం వేదిక సోని సందడి చేసింది. ఓ కార్యక్రమానికి హాజరైన ఈ ముద్దుగుమ్మ.. చీరకట్టు సోయగాలతో హొయలొలుకుతూ.. ఫొటోలకు ఫోజులిచ్చింది. - సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ)