Moosarambagh Bridge | మూసారాంబాగ్ బ్రిడ్జిపై అప్పుడే తవ్వకాలు.. కాంగ్రెస్ పాలనపై ప్రజల ఆగ్రహం : వీడియో
Moosarambagh Bridge | నగరంలోని మూసీ నదిపై రాకపోకలు సులభతరం చేసేందుకు గత ప్రభుత్వంలో మూసారాంబాగ్ బ్రిడ్జిని రెండు దిక్కుల ఆరు లేన్లు నిర్మించేలా కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
Moosarambagh Bridge | నగరంలోని మూసీ నదిపై రాకపోకలు సులభతరం చేసేందుకు గత ప్రభుత్వంలో మూసారాంబాగ్ బ్రిడ్జిని రెండు దిక్కుల ఆరు లేన్లు నిర్మించేలా కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కాగా, మూడేళ్ల నిర్లక్ష్యం అనంతరం ఇటీవల ఒక సైడ్ మూడు లేన్ల బ్రిడ్జి మాత్రమే పూర్తి చేసి రేవంత్ రెడ్డి ప్రారంభించాడు. అయితే, ప్రారంభమైన రెండు నెలలకే కేబుల్స్ వేయాలంటూ ఫుట్‌పాత్‌ను తవ్వడం ఏంటని, అధికారుల మధ్య ఈ సమన్వయ లోపం ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తూ ప్రజలు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తుండటంపై వైరల్ గా మారింది. అసమర్ధ కాంగ్రెస్ పాలనపై దుమ్ముత్తిపోస్తున్నారు.
మూసారాంబాగ్ బ్రిడ్జిపై అప్పుడే తవ్వకాలు
మూసీ నదిపై రాకపోకలు సులభతరం చేసేందుకు గత ప్రభుత్వంలో మూసారాంబాగ్ బ్రిడ్జిని రెండు దిక్కుల ఆరు లేన్లు నిర్మించేలా శంకుస్థాపన చేసిన కేటీఆర్
మూడేళ్ల నిర్లక్ష్యం అనంతరం ఇటీవల ఒక సైడ్ మూడు లేన్ల బ్రిడ్జి మాత్రమే పూర్తి చేసి ప్రారంభించిన రేవంత్ రెడ్డి
అయితే, ప్రారంభమైన రెండు నెలలకే కేబుల్స్ వేయాలంటూ ఫుట్‌పాత్‌ను తవ్వడం ఏంటని, అధికారుల మధ్య ఈ సమన్వయ లోపం ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్న ప్రజలు
— Telugu Scribe (@TeluguScribe) November 12, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Moosarambagh Bridge | మూసారాంబాగ్ బ్రిడ్జిపై అప్పుడే తవ్వకాలు.. కాంగ్రెస్ పాలనపై ప్రజల ఆగ్రహం : వీడియో
ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నది : పుట్ట మధుకర్
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ టీజర్ వచ్చేసింది.. డిసెంబర్ 11న గ్రాండ్‌గా రిలీజ్!
Jammu Kashmir: కశ్మీర్లో ఎస్పీవోలు అదృశ్యం.. బుల్లెట్ గాయాలతో మృతదేహాలు లభ్యం
1000 Drums Wangala Festival | 1000 డ్రమ్స్ వంగాలా ఫెస్టివల్‌ను చూశారా..? వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

