Hyderabad | ట్రాఫిక్ జంక్షన్లకు కొత్త రూపు.. విదేశీ తరహాలో అభివృద్ధి
Hyderabad | గ్రేటర్లో ట్రాఫిక్ జంక్షన్లు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. విదేశీ తరహాలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ, పాదచారుల భద్రతతో పాటు సులభంగా వెళ్లడం, వాహనం వేగం తగ్గడం, ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా అం తర్జాతీయ ప్రమాణాలతో జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నారు.
Hyderabad | సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ట్రాఫిక్ జంక్షన్లు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. విదేశీ తరహాలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ, పాదచారుల భద్రతతో పాటు సులభంగా వెళ్లడం, వాహనం వేగం తగ్గడం, ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా అం తర్జాతీయ ప్రమాణాలతో జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఆరు జోన్లలో ఒక్కో జోన్కు రెండు చొప్పున ప్రయోగాత్మకంగా రూ.33కోట్లతో పనులు చేపడుతున్నారు. టెండర్ల ప్రక్రియ దాటుకుని పనుల్లో వేగిరం పెంచారు.
ప్రస్తుతం 50శాతం మేర పనులు పూర్తికాగా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వచ్చే రెండు నెలల్లోగా అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న జంక్షన్లతో మంచి ఫలితాలు వస్తే భవిష్యత్తులో మరిన్ని ట్రాఫిక్ జంక్షన్లను అభివృద్ధి చేసే విధంగా చర్య లు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
పనులు జరుగుతున్న జంక్షన్ల వివరాలు

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satvika Veeravalli | చూపు తిప్పుకోనివ్వని అందం.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్ సాత్విక వీరవల్లి ఫొటోలు
Congress | కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల ఇంటిపై దాడికి యత్నం!
Vote for Note | ఓటుకు నోటు కేసు 25కు వాయిదా
డీహెచ్లో ఇద్దరు ఏడీల హల్చల్.. ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో ఉలికిపాటు!
Medchal | మేడ్చల్ జిల్లాలో అరుదైన రాతి చిత్రాలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

