ఎల్.రమణను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం పరామర్శించారు.

హైదరాబాద్ : కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం పరామర్శించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని యశోద దవాఖానలో ఎమ్మెల్సీ రమణ గుండె శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోగా గుండెలోని ఒక వాల్వ్ దెబ్బతిందని వైద్యులు తెలుపారు. వైద్యుల సూచనల మేరకు ఆయనకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
కాగా, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

