Drugs | రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో రూ.20లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
Drugs | ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ను(MDMA drugs) గుట్టు చప్పుడు కాకుండా తీసుకువచ్చి ఈ వెంట్ నిర్వా హకులతో పాటు ఐటీ ఉద్యోగులకు అమ్మకాలు చేస్తున్న ముఠాను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
బండ్లగూడ,మే 30 : ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ను(MDMA drugs) గుట్టు చప్పుడు కాకుండా తీసుకువచ్చి ఈ వెంట్ నిర్వా హకులతో పాటు ఐటీ ఉద్యోగులకు అమ్మకాలు చేస్తున్న ముఠాను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన తృప్తి ప్రభాకర్ హోకం(21), మధ్య ప్రదేశ్‌కు చెందిన అనుభవ్ సక్సేనా (24) హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈవెంట్ నిర్వాహకులకు డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు బండ్లగూడ జాగీర్ సన్‌సిటీ మోర్ సూపర్ మార్కెట్ వద్ద వారిని అదుపులోకి తీసుకుని 270 గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.20లక్షల వరకు ఉంటుందని తెలిపారు. వారిని విచారించగా చంద్రపూర్ కు చెందిన సాబర్ అనే వ్యక్తి నుంచి కోరియర్ ద్వారా తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

