HomeHyderabadMartyrs Symbol At Lumbini Park Khairathabad
అమరవీరుల యాదిలో..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన వీరుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగరం నడ్డి బొడ్డున ఉన్న లుంబినీ పార్కులో నిర్మిస్తున్న అమరవీరుల
ఖైరతాబాద్, జూలై 3 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన వీరుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగరం నడ్డి బొడ్డున ఉన్న లుంబినీ పార్కులో నిర్మిస్తున్న అమరవీరుల స్మృతీవనంకు స్టీల్ ప్లేట్స్ అమర్చుతున్న దృశ్యం.