సైబరాబాద్ పరిధిలో ఉచితంగా లాస్ట్ రైడ్ సేవలు..

- కరోనా మహమ్మారితో మృతి చెందిన వారి అంత్యక్రియలను లాస్ట్‌రైడ్ సేవకులు స్వచ్ఛందంగా నిర్వహిస్తారని.. ఎవరైనా ఈ సేవలను ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచితంగానే పొందవచ్చని సీపీ సజ్జనార్ అన్నారు.
- సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మాత్రమే సాగే లాస్ట్‌రైడ్ సేవలను సోమవారం గచ్చిబౌలి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ ప్రారంభించారు.
- ఈ సేవలు కావాల్సిన వారు 7995404040 లేదా సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్ నంబర్ 9490617440లో సంప్రదించవచ్చన్నారు.
- కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్.విజయ్‌కుమార్, ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, పోలీసు ఉన్నతాధికారులు, లాస్ట్ రైడ్ సంస్థ సేవకులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

