ప్రాజెక్ట్ మాసూమ్ సేవలు భేష్
పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులపై ‘ప్రాజెక్ట్ మాసూమ్' అవగాహన కల్పించడం అభినందనీయమని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ అన్నారు.
హైదరాబాద్ ఆట ప్రతినిధి, డిసెంబర్ 12 : పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులపై ‘ప్రాజెక్ట్ మాసూమ్’ అవగాహన కల్పించడం అభినందనీయమని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ అన్నారు. సీఐఐ యంగ్ ఇండియన్స్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జాంటీ రోడ్స్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రాజెక్ట్ మాసూమ్లో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడిపై సమాజంలో అవగాహన కొరవడిందని, ఇది భారత్‌తో పాటు దక్షిణాఫ్రికాలోనూ ఉందని చెప్పారు. లైంగికంగా వేధిస్తున్న వారి గురించి ఎలా బయటికి చెప్పాలో పిల్లలకు అర్థం కావడం లేదని, ఇందుకోసం సరైన అవగాహన కల్పించేందుకు మాసూమ్ ప్రాజెక్ట్ పనిచేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా చైర్మన్ అషుతోశ్ దీన్‌దయాళ్, వైస్ చైర్పర్సన్ శివాని, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

