Hyderabad Metro : ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రోరైళ్లు..
Hyderabad Metro | రాఖీ పండుగ, ఆదివారం సెలవు దినం కావడంతో మెట్రోరైళ్లలో ఇవాళ ప్రయాణికుల రద్దీ కనిపించింది. ఉదయం నుంచి రాత్రివరకు మెట్రో బోగీల్లో ప్రయాణికులు కిక్కిరిశారు.

హైదరాబాద్ : రాఖీ పండుగ, ఆదివారం సెలవు దినం కావడంతో మెట్రోరైళ్లలో ఇవాళ ప్రయాణికుల రద్దీ కనిపించింది. ఉదయం నుంచి రాత్రివరకు మెట్రో బోగీల్లో ప్రయాణికులు కిక్కిరిశారు. నగరంలోని మెట్రో మూడు లైన్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. చాలారోజుల తరువాత ఒక్కరోజే దాదాపు 3 లక్షల మంది మెట్రోరైళ్లలో ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ తర్వాత ఇవాళే అత్యధిక మంది ప్రయాణించినట్లు మెట్రో సిబ్బంది సైతం అంటున్నారు. ఇవాళ పలు మార్గాల్లో ఆర్టీసీ బస్సుల్లోనూ తీవ్ర రద్దీ కనిపించింది. సెలవు దినమైనా నగరంలోని చాలా మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ నెలకొంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

