మలయాళ ముద్దుగుమ్మ, వీరసింహారెడ్డి ఫేం హనీరోజ్ శుక్రవారం నగరంలో సందడి చేసింది. గీస్మత్ జైల్ మండీని ప్రారంభించిన ఈ అమ్మడు..ఇలా బంధించిన ఖైదీ మాదిరిగా ఫొటోకు పోజిచ్చి.. యువకుల హృదయాల్లో బందీ అయింది. - సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ)