పాపం పసిపాప..

- 5 నెలల పసికందును ఆటోలోనే వదిలేసి పోయింది..
- చికిత్స అనంతరం అమీర్‌పేటలోని శిశు విహార్‌కు తరలింపు
జీడిమెట్ల, ఏప్రిల్ 30 : పాపం పసికందు.. 5 నెలల పసిపాపను తాను ప్రయాణిస్తున్న ఆటోలోనే వదిలేసింది ఓ తల్లి.. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం…. శుక్రవారం ఉదయం షాపూర్‌నగర్ నుంచి గాజులరామారం రోడ్డువైపు వెళ్లే ఆటోను ఓ మహిళ.. తన 5 నెలల పసిపాపతో ఎక్కింది. అయితే.. ఆడపిల్ల అనో లేదా మరో కారణమో తెలియదుగాని ఆ పసికందును ఆటోలోనే వదిలేసి ఆటో దిగి వెళ్లిపోయింది. కొద్ది సేపటికి పసిపాప ఏడుపు విన్న ఆటో డ్రైవర్ రాజు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ పాపను షాపూర్‌నగర్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక ఆరోగ్య చికిత్సలు చేయించారు. అనంతరం పాపను అమీర్‌పేటలోని శిశు విహార్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- girl baby
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

