Fire Accident | బండ్లగూడలో అగ్నిప్రమాదం.. మంటల్లో తగలబడుతున్న బట్టల షాపు
Fire Accident | హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బండ్లగూడలోని ఓ బట్టల షాపులో మంగళవారం తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్మేసింది.
Fire Accident | హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బండ్లగూడలోని ఓ బట్టల షాపులో మంగళవారం తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్మేసింది.
ఇది గమనించిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే డయల్ 100, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో సెకండ్ ఫ్లోర్లో ఉన్న సిద్ధి వినాయక టెక్స్టైల్స్ షాపు పూర్తిగా దగ్ధమైంది. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. షాక్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

