Nursery Mela | ఇండోర్..క్రోటన్స్ మొదలు కొని.. బోన్సాయిల వరకు.. ఇలా విభిన్న రకాల మొక్కలు.. కుండీలు.. గార్డెనింగ్ వస్తువులతో పీపుల్స్ప్లాజాలోని గ్రాండ్ నర్సరీ మేళా ఆకట్టుకుంటున్నది. పచ్చదనం పరుచుకొని.. అందమైన మొక్కలతో ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నది.