Cold Wave | హైదరాబాద్‌ను వణికిస్తున్న చలి.. రాగల మూడు రోజులు జర జాగ్రత్త..!
Cold Wave | ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో నగర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలిపులి గ్రేటర్ వాసులను వణికిస్తోంది.
Cold Wave | హైదరాబాద్ : ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో నగర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలిపులి గ్రేటర్ వాసులను వణికిస్తోంది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 4.6డిగ్రీలు తగ్గి 13.4డిగ్రీల సెల్సియస్‌గాను, గరిష్ట ఉష్ణోగ్రతలు 29.4డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 30శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల మూడు రోజులు ఇదే తరహాలో చలి ప్రభావం కొనసాగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

