నిమ్స్‌కు అంబులెన్స్ బహూకరణ
నిమ్స్‌లో పేద రోగులకు ఉపయోగపడాలన్న సంకల్పంతో చెన్నై షాపింగ్ మాల్ ఓ అధునాతన అంబులెన్స్‌ను బహూకరించింది. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సదుపాయం ఉన్న అంబులెన్స్‌ను ఆదివారం సంస్థ చైర్మన్ మర్రి వెంకట్ రెడ్డి, సీఈవో శంకర్, సీఎఫ్‌వో సంజయ్ హెడాలు బహూకరిస్తూ వాహనం తాళాలను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్పకు అందజేశారు.
ఖైరతాబాద్, మే 31 : నిమ్స్‌లో పేద రోగులకు ఉపయోగపడాలన్న సంకల్పంతో చెన్నై షాపింగ్ మాల్ ఓ అధునాతన అంబులెన్స్‌ను బహూకరించింది.
అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సదుపాయం ఉన్న అంబులెన్స్‌ను ఆదివారం సంస్థ చైర్మన్ మర్రి వెంకట్ రెడ్డి, సీఈవో శంకర్, సీఎఫ్‌వో సంజయ్ హెడాలు బహూకరిస్తూ వాహనం తాళాలను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్పకు అందజేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

