Begumpet Airport | బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు
Begumpet Airport | బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది, బేగంపేట పోలీసులు.. విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Begumpet Airport | హైదరాబాద్ : బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది, బేగంపేట పోలీసులు.. విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. ఓ గుర్తు తెలియని దుండగుడి ఫోన్‌కాల్‌తో బేగంపేట పోలీసులు అప్రమత్తమయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

