భాగ్యలక్ష్మి ఆలయంలో గోవింద పూజలు

చార్మినార్, ఆగస్ట్ 10: బాలీవుడ్ సినీ హీరో గోవిందా మంగళవారం పాత నగరంలోని చారిత్రక చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు శశికళ మర్యాదలతో గోవిందా కుటుంబ సభ్యులకు సాదర స్వాగతం పలికారు. అనంతరం, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్దంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ పూజారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలను గోవిందా కుటుంబ సభ్యులకు అందించారు. ఆలయ ట్రస్టీ శశికళ భాగ్యలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించి, జ్ఞాపికలను అందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

