Cybersecurity | ఆన్లైన్లో సైబర్ సెక్యూరిటీ, ఏఐ డేటా సైన్స్ కోర్సుల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Cybersecurity | కేంద్ర ప్రభుత్వం అమోదించిన నేషనల్ స్కిల్ అకాడమీ(National Skill Academy) ఆధ్వర్యంలో ఏఐ డేటా సైన్స్,సైబర్ సెక్యూరిటీ(Cybersecurity),బిగ్ డేటా కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సాయి శ్రీమాన్‌రెడ్డి తెలిపారు.
కాచిగూడ,జనవరి 1: కేంద్ర ప్రభుత్వం అమోదించిన నేషనల్ స్కిల్ అకాడమీ(National Skill Academy) ఆధ్వర్యంలో ఏఐ డేటా సైన్స్,సైబర్ సెక్యూరిటీ(Cybersecurity),బిగ్ డేటా కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సాయి శ్రీమాన్‌రెడ్డి తెలిపారు. బుధవారం కాచిగూడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమోదించిన 100కు పైగా అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వన్నుట్లు పేర్కొన్నారు.
సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హాకింగ్ కోర్సులు, ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ విభాగం, డేటాసైన్స్, బిగ్‌డేటా,క్లౌడ్ కంప్యూటర్, జావా, ఓరాకిల్ కోర్సుల్లో ఆన్లైన్లో 2-6 నెలల శిక్షణ ఇవ్వన్నుట్లు తెలిపారు. కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ, విదేశాల్లో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, డిప్లొమా, పీజీ, ఇంజనీరింగ్ చదివిన యువకులు ఈ నెల 9వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9505800050, www.nationalskillacademy.inలో సంప్రదించవచ్చని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

