సిటీబ్యూరో, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): నగరంలోని ఓ చేనేత వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల సందడి చేశారు. పలు చేనేత, సిల్క్ వస్ర్తాలతో సెల్ఫీలకు పోజులిచ్చారు. కూకట్పల్లిలో ప్రారంభమైన ఈ వస్త్ర దుకాణంలో విభిన్న రకాల వస్ర్తాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులుతెలిపారు.