Home
Hyderabad
5528 Cases Being Registered Against Lockdown Violators In Hyderabad Commissionerate Limits Today
లాక్డౌన్ ఉల్లంఘన : ఇవాళ 5,528 మందిపై కేసులు
ఇవాళ 5,528 మందిపై కేసులు | కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తున్నారు.

హైదరాబాద్ : కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇవాళ 5,528 మందిపై కేసులు నమోదు చేశారు. 4829 వాహనాలను జప్తు చేశారు. అదేవిధంగా మాస్కులు ధరించని/ పాక్షికంగా ధరించిన 1412 మందిపై కేసులు పెట్టారు. భౌతికదూరం పాటించని 294 మందిపై, గుంపులుగా తిరుగుతున్న 77 మందిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గుట్కా, పాన్ మసాలా తీసుకుంటున్న 49 మందిపై కేసులు నమోదు చేసినట్లు కమిషరేట్ కార్యాలయం అధికారులు వెల్లడించారు. మొత్తంగా 7,360 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

