40 డిగ్రీలు దాటి..
గ్రేటర్లో ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగర జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.
సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగర జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.
గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు గ్రేటర్లో గరిష్ఠం 40.4, కనిష్ఠం 29.4, గాలిలో తేమ 29శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రానున్న రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటే అవకాశాలున్నట్లు హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్‌లు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

