Attapur | పతంగి ఎగురవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి 11 ఏండ్ల బాలుడు..
సంక్రాంతి పండుగవేళ రాజేంద్రనగర్‌లో (Rajendrnagar) విషాదం చోటచేసుకున్నది. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో (Attapur) ఓ ఇంటిపై పతంగి ఎగురవేస్తున్న బాలుడు విద్యుధాఘాతంతో మృతిచెందాడు.
హైదరాబాద్: సంక్రాంతి పండుగవేళ రాజేంద్రనగర్‌లో (Rajendrnagar) విషాదం చోటచేసుకున్నది. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో (Attapur) ఓ ఇంటిపై పతంగి ఎగురవేస్తున్న బాలుడు విద్యుధాఘాతంతో మృతిచెందాడు. అత్తాపూర్ లక్ష్మీవాణి టవర్స్‌పై పిల్లలు పతంగులు ఎగురవేస్తున్నారు. వారితోపాటు మహారాష్ట్రకు చెందిన 11 ఏండ్ల తనిష్క్ గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

