గుండెకు యోగా
మనిషి శరీరంలో కీలకమైన అవయవం గుండె. హృదయం సరిగ్గా పని చేస్తేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. పెరుగుతున్న ఒత్తిళ్లు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు తదితర కారణాలు గుండెకు చేటు చేస్తున్నాయి.
మనిషి శరీరంలో కీలకమైన అవయవం గుండె. హృదయం సరిగ్గా పని చేస్తేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. పెరుగుతున్న ఒత్తిళ్లు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు తదితర కారణాలు గుండెకు చేటు చేస్తున్నాయి. నడివయసుకు చేరుకోకముందే హృదయం తన విధుల్లో విఫలమవుతున్నది. యువతరం సైతం ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెకు మేలుచేసే యోగాసనాలు కొన్ని ఉన్నాయి. శ్వాస సరిగ్గా ఆడితేనే శరీరంలో ఆక్సిజన్ స్థాయులు తగినంతగా ఉంటాయి. దీనికోసం వ్యాఘ్ర శ్వాస ఆసనం సాధన చేయాలి. తాడాసనం, అర్ధకటి చక్రాసనం, వృక్షాసనం, భుజంగాసనం, వక్రాసనం గుండెకు మేలుచేస్తాయి. శవాసనం కూడా సాంత్వన చేకూరుస్తుంది. అయితే, హృద్రోగాలు ఉన్నవాళ్లు శలభాసనం, ధనురాసనం వేయకూడదు. నిపుణుల వైద్య సలహా తర్వాతే యోగా ప్రారంభించడం ఉత్తమం. అదీ నిపుణుల పర్యవేక్షణలోనే సాధన చేయడం క్షేమకరం. సొంత ప్రయోగాలు అనర్థదాయకం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Healthy heart
- Yoga
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

