Health Tips | తేనెతో బీపీ, కొలెస్ట్రాల్‌కు చెక్ : తగ్గనున్న హృద్రోగ ముప్పు
ఎలాంటి ముందస్తు సంకేతాలు, లక్షణాలు కనిపించని సైలెంట్ కిల్లర్లు బీపీ, కొలెస్ట్రాల్‌ను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకుంటే తీవ్ర అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉంటుంది.
న్యూఢిల్లీ : ఎలాంటి ముందస్తు సంకేతాలు, లక్షణాలు కనిపించని సైలెంట్ కిల్లర్లు బీపీ, కొలెస్ట్రాల్‌ను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకుంటే తీవ్ర అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇవి హృద్రోగాలతో పాటు గుండెపోటు, స్ట్రోక్‌కు దారితీసే ప్రమాదం ఉంది. అయితే మన వంటింట్లో లభించే పదార్ధంతో హై కొలెస్ట్రాల్, బీపీలను తగ్గించడంతో పాటు హృద్రోగ ముప్పును నివారించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.
రోజూ రెండు స్పూన్ల తేనె తీసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని కెనడాలోని యూనివర్సిటీ ఆప్ టొరంటోకు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అద్భుత గోల్డెన్ లిక్విడ్‌తో ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, ఫ్యాటీ లివర్ డిసీజ్ మార్కర్లను తగ్గించవచ్చని వారు చెబుతున్నారు.
80 శాతం చక్కెర కలిగిన తేనెతో మధుమేహాన్ని, అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చని ఈ అధ్యయనంలో తేలడం విశేషం. తేనెలో ప్రొటీన్లు, బయోయోక్టివ్ కాంపౌండ్లు, షుగర్, ఆర్గానిక్ ఆమ్లాల వంటి మేలుచేసే పలు పదార్ధాలుంటాయని న్యూట్రిషన్ రివ్యూస్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

