Health Tips | ఉప్పుతో పెను ముప్పు..పరిమిత వాడకమే మేలు!
జన్యు వ్యవస్ధతో పాటు శారీరక వ్యాయామం లోపించడం వంటి కారణాలతో హృద్రోగాలు, జీవన శైలి వ్యాధులు వెంటాడుతుంటాయి.
న్యూఢిల్లీ : జన్యు వ్యవస్ధతో పాటు శారీరక వ్యాయామం లోపించడం వంటి కారణాలతో హృద్రోగాలు, జీవన శైలి వ్యాధులు వెంటాడుతుంటాయి. వీటితో పాటు ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కూడా శరీరం జబ్బుల బారినపడుతోంది. ఉప్పు వాడకం మితిమీరితే అధిక రక్తపోటు ముప్పు పొంచిఉంది. హైబీపీ స్ట్రోక్, గుండె పోటు, కిడ్నీ వైఫల్యం, డిమెన్షియా వంటి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది.
అధికంగా ఉప్పు వాడకంతో శరీరంలో వాపు ప్రక్రియ తలెత్తి ఇంది అర్ధరైటిస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. ఫ్రోజన్, ప్రాసెస్డ్ ఆహారం, బ్రెడ్, రోల్స్, కోల్డ్ కట్స్ మీట్స్, పిజ్జా, పౌల్ట్రీ, శాండ్విచెస్లు ప్రస్తుతం అధిక ఉప్పుతో కూడిన ఆహార పదార్ధాలుగా మన డైనింగ్ టేబుల్స్‌పైకి చేరుతున్నాయి. ఇవన్నీ సాల్ట్ ఓవర్డోస్తో మనల్ని ముప్పు ముంగిట నిలిపేవేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తగినంత ఉప్పు తీసుకుంటే కండరాలు, నరాలు సరిగ్గా పనిచేసేందుకు ఉపకరిస్తుంది. అయితే శరీరానికి అవసరమైన నిర్ధిష్ట మోతాదులోనే ఉప్పును తీసుకోవాలి. రుచి కోసం అదనంగా తీసుకునే ఉప్పు హానికరం. వంట చేసే సమయంలో అదనంగా ఉప్పు వేయడం మానుకోవాలి. సోడియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండటంతో పాటు ఫాస్ట్ ఫుడ్స్, ప్రీ ప్యాక్డ్, ప్రాసెస్డ్ ఫుడ్‌ను పక్కనపెట్టాలి. తాజా పండ్లు, కూరగాయలు, నట్స్‌ను ఉప్పు లేకుండా సర్వ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

