రోగాలపై త్రిశూలం.. త్రిఫల చూర్ణం
కడుపులో మంట, ఉబ్బరం, అజీర్తి, మల బద్ధకం.. ఇలా జీర్ణవ్యవస్థకు సంబంధించి ఎన్నో సమస్యలు. వాటికి సరైన విరుగుడు..
కడుపులో మంట, ఉబ్బరం, అజీర్తి, మల బద్ధకం.. ఇలా జీర్ణవ్యవస్థకు సంబంధించి ఎన్నో సమస్యలు. వాటికి సరైన విరుగుడు.. త్రిఫల. ఈ చూర్ణం వాత, పిత్త, కఫ దోషాలను సమర్థంగా నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

- త్రిఫల చూర్ణం అంటే ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమం. ఇది శరీరానికి ఉత్తేజాన్నిచ్చి, దీర్ఘాయువును ప్రసాది స్తుందని ఆయుర్వేదం చెబుతున్నది.
- త్రిఫల పొట్టలోని మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహకరిస్తుంది. జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరచడంతో పాటు పిత్తా శయం(గాల్‌బ్లాడర్)లో పేరుకుపోయిన రాళ్లను కరిగించేందుకు, ఇన్ఫెక్షన్లను నివారించేందుకు ఉపయోగపడుతుంది.
- తియ్యని, కార్బొహైడ్రేట్లు ఉన్న పదార్థాలను తినాలన్న కోరికను కలిగించే చెడు బ్యాక్టీరియాను సమర్థంగా తొలగిస్తుంది. ఎసిడిటీ, ఉబ్బరం, మలబద్ధకం మొదలైన
వాటిని దరిచేరనీయదు. - ఇందులోని గాలిక్‌యాసిడ్, ఎలాజిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థను మెరుగు పరిచి, రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి, క్యాన్సర్లను దరిచేరనీయవు. ట్రిబ్యులానిక్ యాసిడ్ అనేది కీమో థెరపీ, రేడియో థెరపీల ప్రభావం నుంచి రక్షిస్తుంది.
- ఈ చూర్ణంలోని క్వెర్సెటిన్ కళ్లు, జుట్టు, చర్మ ఆరోగ్యానికి మేలుచేస్తుంది. అంతేకాదు రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.
- శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటికి పంపి, కాలేయం మెరుగ్గా పని చేసేందుకూ సాయపడుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

