గొంతులో సమస్యా.. ఈ చిట్కా పాటిస్తే చిటికెలో మాయం..!

హైదరాబాద్: గొంతులో సమస్య ఉంటే ఎవరికైనా చాలా చిరాకుగా ఉంటుంది. ఈ సమస్యను ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఎదుర్కొని ఉంటారు. గొంతులో సాధారణంగా గరగర, నొప్పి, మంట లాంటి సమస్యలు ఒకేసారిగానీ, ఒక్కొక్కటి ఒక్కోసారి గానీ కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి కొంచెం చల్లటి నీళ్లు తాగినా, ఏదైనా చల్లటి పదార్థం తిన్నా వెంటనే గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే ఈ గొంతు సమస్య నుంచి తక్షణమే ఉపశమనం పొందడానికి పనిచేసే చిట్కా ఏందో ఇప్పుడు తెలుసుకుందాం..!
చిట్కా: ఒక పాత్రలో పావులీటర్ నీళ్లు పోసి దాన్ని పొయ్యిమీద పెట్టాలి. ఆ నీళ్లలో చిన్న అల్లం ముక్క, రెండు యాలకులు, పదివరకు తులసి ఆకులు, పావు స్పూన్ పసుపు వేసి బాగా మరిగించాలి. ఆ మరిగించిన నీటిని వడకట్టి ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగాలి. అయితే, డయాబెటిస్ ఉన్నవాళ్లు మాత్రం తేనె కలుపకుండా తాగాలి. ఈ చిట్కా పాటిస్తే క్షణాల్లోనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం.. వీడియో
కమలా హారిస్‌ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Manoj Tiwari: యమునా నదిలో ఈత కొట్టి.. నీళ్లు తాగిన ఢిల్లీ ఎంపీ.. వీడియో
Sunny Deol | 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ … యాక్షన్ లేకుండా సినిమా చేయడంపై మొదట భయపడ్డ స్టార్ హీరో!
Aawara Movie | మళ్లీ థియేటర్లలోకి కార్తీ కల్ట్ క్లాసిక్ ‘ఆవారా’.. గ్రాండ్ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!
Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
NZvIND: సూర్యవంశీ ఔట్.. కివీస్ ఫస్ట్ బ్యాటింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

