Health Tips | తినగానే నీళ్లు తాగుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు!
భోజనం చేయగానే దాహం వేయడం సహజం. చాలామంది అన్నం తింటున్నంతసేపు నీళ్లు తాగుతూనే ఉంటారు. మరికొందరు చేతులు కడుక్కున్న వెంటనే చెంబెడు ఎత్తేస్తారు. ఇది అంత ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఆ మాట వెనుక ఆంతర్యం ఏమిటి? తిన్నాక ఎంతసేపు ఆగాలి?
Health Tips | భోజనం చేయగానే దాహం వేయడం సహజం. చాలామంది అన్నం తింటున్నంతసేపు నీళ్లు తాగుతూనే ఉంటారు. మరికొందరు చేతులు కడుక్కున్న వెంటనే చెంబెడు ఎత్తేస్తారు. ఇది అంత ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఆ మాట వెనుక ఆంతర్యం ఏమిటి? తిన్నాక ఎంతసేపు ఆగాలి?
- తినగానే నీళ్లు తాగితే జీర్ణరసాలు పలుచబడిపోతాయి. ఇది అజీర్ణం, ఆకలి, పొట్ట నిండుగా అనిపించడం.. తదితర సమస్యలకు దారితీస్తుంది.
- వెంటనే నీళ్లు తాగడం వల్ల ఎసిడిటీ పెరిగి ఛాతీలో నొప్పి, పోషకాలు శరీరానికి చేరకపోవడం తదితర ఇబ్బందులు తలెత్తుతాయి.
- నీళ్లు శరీర ఉష్ణోగ్రతల మీద కూడా ప్రభావం చూపుతాయి. కొవ్వు పేరుకునేందుకు, ఇన్సులిన్ సమతౌల్యం దెబ్బతినేందుకు కారణమవుతాయి.
- ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి రక్తపోటు, గుండె సమస్యల ప్రమాదం అధికం అవుతుంది.
.. చెబుతూపోతే ఎన్నో సమస్యలు. యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం, ట్రైగ్లిజరైడ్స్ అదుపు తప్పడం లాంటివి వాటిలో ప్రధానమైనవి. అందుకే ఆహారం తీసుకున్నాక అరగంట అయినా ఓపిక పట్టమంటున్నారు నిపుణులు. ఆ తర్వాతే, చెంబు అందుకోండి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

