Health Tips | స్ర్పౌట్స్తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్యకర ఆహారంగా మొలకెత్తిన గింజలను రోజులో ఏ సమయంలోనైనా నిస్సంకోచంగా తీసుకోవచ్చు.
న్యూఢిల్లీ : ఆరోగ్యకర ఆహారంగా మొలకెత్తిన గింజలను రోజులో ఏ సమయంలోనైనా నిస్సంకోచంగా తీసుకోవచ్చు. స్ప్రౌట్స్ ఆకలిని తీర్చడమే కాకుండా ఆరోగ్యానికి దివ్యౌషధంలా పనిచేస్తాయి కనుకే వీటిని సూపర్ ఫుడ్స్‌గా పిలుస్తుంటారు. స్ప్రౌట్స్తో సలాడ్ చేసుకుని స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు.
స్ర్పౌట్స్లో పుష్కలంగా లభించే ప్రొటీన్, క్యాల్షియం, ఫైబర్ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. స్ర్పౌట్స్ను రాత్రిళ్లు నీటిలో నానబెట్టుకుని మరుసటి రోజు తీసుకోవచ్చు. స్ర్పౌట్స్లో ఉండే ఫైబర్‌తో జీర్ణక్రియ సాఫీగా సాగడంతో పాటు మలబద్ధకాన్ని నివారించి ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బ్లడ్ షుగర్ లెవెల్స్నూ నియంత్రిస్తుంది. స్ర్పౌట్స్లో క్యాలరీలు కూడా తక్కువగా ఉండటంతో బరువు అదుపులో ఉంటుంది. వీటిని కొంచెం తీసుకోగానే కడుపు నిండిన భావన రావడంతో ఆహారం మితంగా తీసుకునేందుకు ఉపకరిస్తుంది. వీటిలో ఉండే అధిక ప్రొటీన్లు కండరాలు, ఎముకలను పుష్టిగా చేస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- diet
- Health news
- Sprouts
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

