పాంచజన్యం పూరించడమే!
మన నేల మీద మళ్లీ పల్లేరు మొలకల జాడలు నిశ్శబ్దంగా పరచుకుంటున్న కరువు నీడలు
మన నేల మీద
మళ్లీ పల్లేరు మొలకల జాడలు
నిశ్శబ్దంగా పరచుకుంటున్న
కరువు నీడలు
మరోసారి పట్నం వైపు
పల్లెల వలస చూపులు
ఆకుపచ్చ తెలంగాణ దృశ్యం
కనుమరుగయ్యే కుట్ర
సాధించుకున్న స్వేచ్ఛ వెనుక
పరాయి జెండా రెపరెపలు
భ్రమలు ఒక్కొక్కటిగా మంచు తెరలై
కనుమరుగవుతున్న విషాద కాలం
శకుని మాయాజూదం
చివరి అంకానికి చేరుకున్న వికృత క్రీడ
ఏకమై కొత్త కొత్త కుట్రలకు
జట్లు జట్లుగా దుష్టచతుష్టయం ఆజ్యం
నీటి దొంగలకు ఇంటి దొంగల తోడు
మాన్పుకొన్న గాయాలను
గెలికి బాధిస్తున్న దుర్మార్గం
యుద్ధం తప్పనప్పుడు సాధకుడు
పాంచజన్యం పూరించాల్సిందే!
మౌనం ఎంత శక్తిమంతమో
చరిత్రలో ఒక పాఠమై నిలిచిపోవాలి!!
– కోట్ల వెంకటేశ్వరరెడ్డి
9440233261
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

