Hyderabad | క్షత్రీయ రాజ్‌పుత్ సభ అధ్యక్షుడిగా కేదార్నాథ్ సింగ్

బన్సీలాల్‌పేట్: క్షత్రీయ రాజ్‌పుత్ సభ సికింద్రాబాద్ కుత్బిగూడ నూతన కార్యవర్గ కమిటీ అధ్యక్షుడిగా కేదార్నాథ్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా రవికిరణ్ సింగ్, శోభ సింగార్, మనోహర్ సింగ్, అజయ్సింగ్లు వ్యవహరించారు. నూతన కమిటి కార్యదర్శిగా నితీశ్ సింగ్, కోశాధికారిగా వినోద్‌సింగ్, కార్యవర్గ సభ్యులుగా శైలేశ్ సింగ్, విక్రాంత్ సిణగ్, ఉమారాణిలు ఎన్నికయ్యారు
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కేదార్నాథ్ సింగ్ మాట్లాడుతూ కరోన విపత్కర పరిస్థితిలో ఆర్థికంగా ఇబ్బందులలో నిరుపేద క్షత్రీయ రాజ్‌పుత్ కుటుంబాలకు చెందిన వారికి చేయూతనందించి ఆదుకుంటామని అన్నారు. ప్రతిభా వంతులైన పేద విధ్యార్థులకు స్కాలార్షిల్ప్లు ఇవ్వడానికి ఐదు లక్షల రూపాయల నిధి సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే సికింద్రాబాద్‌లో వందలాది మంది పేదలకు నిత్యావసరాలను పంపిణి చేశామని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన అన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

