Kinnera mogulaiah | మొగులయ్యకు ఆర్థిక సహాయం అందించిన అనీల్‌గౌడ్

శంషాబాద్ రూరల్ : గాయకుడు పన్నెండు మెట్ల కిన్నెర మొగులయ్యకు శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు చింతకింది అనీల్‌గౌడ్ గురువారం ప్రభుత్వ సలహాదారు కేవీ రమాణాచారి చేతుల మీదగా 11 వేల ఆర్థిక సహాయం అందజేశాడు.
ఈ సందర్భంగా కేవీ రమాణాచారి మాట్లాడుతూ ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాకు టైటిల్సాంగ్ పాడిన మొగులయ్య కు ఆర్థిక సహాయం చేసిన అనీల్గౌడ్ను అభినంధించారు. ఇలాంటి పేద గాయకులను ఆదుకోవ డానికి మనసున్న వ్యక్తులు ముందుకు రావాలని సూచించారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

