63 సెకన్లు…. 100 దేశాల జెండాల గుర్తింపు

ఉస్మానియా యూనివర్సిటీ : అతి తక్కువ సమయంలో అత్యధిక జాతీయ జెండాలను గుర్తు పట్టి బేబీ హన్సిక తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. తార్నాకలోని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నగరానికి చెందిన గరుడపల్లి శివప్రసాద్, స్రవంతి దంపతుల కుమార్తె అయిన హన్సిక నాలుగేళ్ల వయసులోనే కేవలం 63 సెకన్లలో 100 దేశాల జాతీయ జెండాలను గుర్తించి రికార్డు సృష్టించింది.
ఈ మేరకు ఆ చిన్నారికి తెలుగు బుక్ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి రికార్డులకు సంబంధించిన జ్ఞాపికలను అందజేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు సూపర్ కిడ్స్ రికార్డ్స్‌లో కూడా హన్సిక పేరు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి హన్సిక తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇంప్రూవ్ మెమోరీ ఇన్స్టిట్యూట్లో అందుకున్న శిక్షణతో తమ కూతురు ఈ ఘనత సాధించిందన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

