‘భూపతి చంద్ర’ స్మారక సంస్థ కథానికల పోటీకి రచనలను ఆహ్వానిస్తున్నాం. సమ కాలీన, సామాజిక సమస్యలను ప్రతిబింబించేవిగా ఉంటూ, హాస్యాన్ని మేళవించగలిగితే మంచిది. ప్రథమ బహుమతి రూ.5 వేలు, ద్వితీయ రూ.3 వేలు, తృతీయ రూ.2 వేలు, వెయ్యి చొప్పున ఐదుగురికి బహుమతులుంటాయి. చిరునామా ‘భూపతి చంద్ర’ స్మారక కథానికల పోటీ, ఆనంద నిలయం, ఇ.నెం. 1-5-1020/4, బి.ఆర్.రావు నగర్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్-10, సెల్: 99636 16999