Accident : చెట్టును ఢీకొని చెరువులోకి దూసుకెళ్లిన కారు.. యువకుడు జల సమాధి
Accident | వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు వెంట ఉన్న చెట్టుకు ఢీకొని చెరువులోకి దూసుకెళ్లింది.

పెద్దపల్లి : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు వెంట ఉన్న చెట్టుకు ఢీకొని చెరువులోకి దూసుకెళ్లింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి వద్ద ఇవాళ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. కారు పూర్తిగా నీటమునగడంతో డ్రైవింగ్ చేస్తున్న యువకుడు అందులోనే జలసమాధి అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్రైన్ సాయంతో వాహనాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. ఘటనాస్థలంలో మృతుని కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- car
- drowning
- kanagarthi
- man died
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

