ప్రియుడితో రాసలీలలు : వ్యక్తిపై మహిళ దాడి ఆపై..

పట్నా : బిహార్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో అభ్యంతరకరంగా ఉన్నప్పుడు చూశాడనే ఆగ్రహంతో మహిళ (32) ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాన్ని కోసేసిన ఘటన ముజఫర్ పూర్ జిల్లా సాహెబ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితురాలు పవిత్రి దేవి వ్యవసాయ క్షేత్రంలో పప్పు భగత్ అనే వ్యక్తితో అభ్యంతరకరంగా ఉండగా అటుగా వెళుతున్న బాధితుడు హరీంద్ర మాంఝీ గమనించాడు.
దీంతో మాంఝీని కవ్వించిన మహిళ అతడిని పిలిపించుకుని జననాంగాన్ని కొడవలితో కోసేసింది. తీవ్రంగా గాయపడిన మాంఝీని స్థానికులు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. పవిత్రి దేవిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో భగత్ ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు. ఇక పవిత్రి దేవికి గతంలో వివాహమైందని, ఆమెకు పలువురు వ్యక్తులతో వివాహేతర సంబంధాలు ఉండటంతో భర్త ఆమెకు దూరమయ్యాడని దర్యాప్తులో వెల్లడైంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

