హైదరాబాద్‌లో ఇద్దరు దొంగలు అరెస్ట్.. రూ.2.7 లక్షలు స్వాధీనం
Hyderabad | హైదరాబాద్ పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారిద్దరి నుంచి రూ. 2.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మోతీనగర్‌కు చెందిన షేక్ అహ్మద్ అలియాస్ అహ్మద్ (23) అనే యువకుడు సనత్‌నగర్‌లోని

హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారిద్దరి నుంచి రూ. 2.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మోతీనగర్‌కు చెందిన షేక్ అహ్మద్ అలియాస్ అహ్మద్ (23) అనే యువకుడు సనత్‌నగర్‌లోని నారాయణ నిలయంలో గురువారం చోరీ చేశాడు. ఎస్ అవినాస్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన అహ్మద్.. రూ. 1.2 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగిలించాడు.
తమ్మిశెట్టి రామ్ అనే మరో దొంగ కూడా మూడు రోజుల క్రితం సనత్‌నగర్‌లోనే చోరీకి పాల్పడ్డాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి దొంగలను అరెస్టు చేశారు. రామ్ నుంచి రూ. 1.50 లక్షలను స్వాధీనం చేసుకున్నాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

