Crime | భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత..

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని రఘునాథ పాలెం మండలం వీవీ పాలెంలో భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారుపోలీసులు. రూ.7లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగరంలోని పుట్టకోట కు చెందిన నవీన్ అనే వ్యాపారి వివిపాలెంవద్ద అద్దెఇంట్లో గుట్కాప్యాకెట్లను నిల్వచేసి నట్లు స్థానిక ఎస్.ఐ ఎం.రవి తెలిపారు.
పక్కాసమాచారం మేరకు పోలీసులు దాడిచేసి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి నవీన్ పై కేసు నమోదుచేశారు పోలీసులు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

