చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఇరాన్ ముఠా సభ్యులు అరెస్టు
ముగ్గురు ఇరాన్ ముఠా సభ్యులు అరెస్టు | నగరంలో వ్యాపారుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇరాన్ ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు.

హైదరాబాద్ : నగరంలో వ్యాపారుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇరాన్ ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 35 వేల నగదు, 811 యూఎస్ డాలర్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. వస్త్ర వ్యాపారం కోసం ముగ్గురు ఇరాన్ వాసులు కొంతకాలం క్రితం ఢిల్లీకి వచ్చినట్లు ఆయన తెలిపారు. కరోనా లాక్డౌన్ కారణంగా వ్యాపారం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక హైదరాబాద్ వచ్చి వీరు చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో గుర్తించినట్లు పేర్కొన్నారు. డాలర్లు తీసుకొని రూపాయలు ఇవ్వాలని మోసాలకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లో 2 నెలల్లో 5 చోట్ల వీరు చోరీలు చేశారని సీపీ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

