వర్ధమాన నటి, మోడల్‌పై లైంగిక వేధింపులు : షేర్ బ్రోకర్ అరెస్ట్
వర్ధమాన నటి, మోడల్‌ను లైంగిక వేధింపులకు గురిచేసిన షేర్ బ్రోకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై : వర్ధమాన నటి, మోడల్‌ను లైంగిక వేధింపులకు గురిచేసిన షేర్ బ్రోకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఓ హోటల్లో పట్టుబడిన షేర్ మార్కెట్ ట్రేడర్ జిగ్నేష్ మెహతాపై అంధేరి ఎంఐడీసీ పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అంధేరి ఎంఐడీసీ ప్రాంతంలోని ఓ హోటల్ గదిలో తనను కలవాలని మెహతా బాధితురాలిని పిలిచాడు.
తనకు బాలీవుడ్ నిర్మాతలతో పరిచయం ఉందని, తన పరిచయాలతో సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని మహిళకు నమ్మబలికాడు. ఆగస్ట్ 5న హోటల్ రూంలో తనతో డిన్నర్‌కు రావాలని కోరాడు. బాధితురాలు హోటల్ రూంకు రాగా నిందితుడు తన స్నేహితుడితో కలిసి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.
ఆమె దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు ప్రతిఘటించి సాయం కోసం బిగ్గరగా అరిచింది. మహిళ అరుపులతో హోటల్ సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను కాపాడారు. మెహతాను పట్టుకున్న హోటల్ సిబ్బంది అతడిని పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- arrest
- Assault
- Model
- share broker
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

