లైంగిక దాడిని అడ్డుకున్నందుకు… బాలిక ముక్కు కోసేసిన దుండగులు
లక్నో: లైంగిక దాడిని అడ్డుకున్నందుకు దుండగులు బాలిక ముక్కు కోసేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒక బాలికను కొందరు వ్యక్తులు చాలా రోజులుగా ఫాలో అవుతున్నారు. గురువారం సాయంత్రం ఒంటరిగా ఉన్న ఆమె ఇంట్లోకి వారు చొరబడ్డారు. ఆ బాలికను నిర్మూనుష్య ప్రాంతానికి లాక్కెల్లి సామూహిక లైంగిక దాడికి యత్నించారు. అయితే ఆమె ప్రతిఘటించి కేకలు వేసింది. దీంతో దుండగులు తమ వద్ద ఉన్న కత్తితో ఆమె ముక్కు కోసేసి పారిపోయారు.
కాగా, తీవ్ర రక్తస్రావమైన ఆ బాలికను వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనతో ఆమెను కాన్పూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రక్తం బాగా పోవడంతో బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేయలేదని, నిందితులను అరెస్ట్ చేయలేదని బాలిక తండ్రి ఆరోపించాడు. మొదట ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారని అన్నాడు. అయితే నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతుండటంతో కుమార్తె భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

